సవతి తల్లిగా నటించిన శ్రీదేవి జీవించిన సినిమా ఇది. ఒక మంచి ఆర్టిస్ట్ కు మంచి కథ, పాత్ర దోరికితే ఎంత గోప్పగా నటించగలదో ఈ సినిమా నిరూపించింది. దీనికి సబర్వాల్ పాత్రలో శ్రీదేవి ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. పెద్ద అమ్మాయి ఆర్యకు ఆమే సవతి తల్లి. ఏంత ప్రేమ చూపినా ఆర్య ఆమెను తల్లిగా అంగీకరించదు. ఆర్య గ్యాంగ్ రేప్ కు గురవుతుంది. దేవని ఆమెను రేప్ చేసిన అందరి పైనా పగ తీర్చుకుని ఆర్యకు తన సొంత తల్లి కంటే ఎక్కువని నిరూపించుకుంటుంది. అప్పుడు బిడ్డను అర్ధం చేసుకుని రియల్ మామ్ గా నటించింది శ్రీదేవి. ఒక పాషావిక చర్యకు ఒక ఇంట్లో పిల్ల బలైపోతే ఆ కుటుంబం ఎలా ప్రవర్తించాలో ఈ సినిమా చెబుతుంది. ఇప్పుడు చూడలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో దొరకవచ్చు ఈ సినిమా.

Leave a comment