కేశ సంరక్షణలో గోరింటాకు మించింది ఇంకేదీ లేదు. పౌడర్ గా దొరికే హెన్నపొడి కంటే పచ్చి గోరింటాకు రుబ్బి తయారు చేసే హెన్నాలో విశిష్టమైన లక్షణాలున్నాయి. గోరింటాకు ,మెంతులు, నిమ్మరసం మెత్తగా రుబ్బి అందులో గుడ్డుసొన కూడా కలిపి తలకు పట్టించుకొని గంటసేపు ఉంచుకొని తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టులాగా అయిపోతుంది. ఇది మంచి కండిషనర్. మంచి సువాసనతో మాడుకు రక్షణ ఇస్తుంది. తెల్ల జుట్టుకు ఈ గోరింటాకు నుంచి వచ్చే సహాజ ఉత్పత్తులను వాడితే సైడ్ ఎఫెక్ట్ లు రావు.

Leave a comment