ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. ఉదయం వేళ పరుగులో విటమిన్-డి శరీరానికి దొరికే రోగ నిరోధాక శక్తి పెరుగుతుంది. అధిక మొత్తంలో కెలరీలు ఖర్చు అయ్యి పోతాయి. కొలెస్ట్రోల్ దూరమై గుండె ఆరోగ్యంగా, శరీరం దృడంగా వుంటుంది. మెదడుకి శరీరానికి మధ్య సమయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వృద్ది అవ్వుతుందిఇలా ఒక చక్కని జీవన్ శైలి ఒక పరంపర. ఇలా ఒక అవయువానికి ఒక సంబంధం ఉన్నట్లే ఆరోగ్యానికి, శరీరానికి జీవన శైలికి మధ్య సంబంధం పరస్పరాశ్రయం.
Categories
WhatsApp

మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం

Leave a comment