అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన వుంటున్నారు. ఇవాళ్టి అమ్మాయిలు ఖచ్చితంగా తమకు పేరు తెచ్చిపెట్టే మంచి కధ బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు గుర్తించానంటోంది తమన్నా. తొలినాళ్లలోనే నటన ప్రాధాన్యమేమిటో తెలిసొచ్చింది. నేనందంగా ఉన్నానని నాకు గుర్తింపు రావటం నాకు సంతోషమే. కానీ గురించి నటిగా గుర్తింపు వస్తే అది నా అదృష్టంగా భావిస్తానంటోంది తమన్నా. బాహౌబలి - 2 త్వరలోనే రాబోతోంది. ఇందులో తమన్నా అందమా ? నటనా ? ప్రేక్షకులే నిర్ణయించాలి.
Categories
Gagana

మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.

అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ  చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని  అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం  ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన  వుంటున్నారు. ఇవాళ్టి అమ్మాయిలు ఖచ్చితంగా తమకు పేరు తెచ్చిపెట్టే మంచి కధ బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు గుర్తించానంటోంది తమన్నా. తొలినాళ్లలోనే నటన ప్రాధాన్యమేమిటో  తెలిసొచ్చింది. నేనందంగా ఉన్నానని నాకు గుర్తింపు రావటం నాకు సంతోషమే. కానీ గురించి నటిగా గుర్తింపు వస్తే అది నా అదృష్టంగా భావిస్తానంటోంది తమన్నా. బాహౌబలి – 2 త్వరలోనే రాబోతోంది. ఇందులో తమన్నా అందమా ? నటనా ? ప్రేక్షకులే నిర్ణయించాలి.

Leave a comment