కొవ్వు పెంచుతుందని భయపడతా గానీ నెయ్యి చర్మంనిగారింపుకు ,శిరోజాల సమస్యల పరిష్కారంలోనూ ముందుంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.  జుట్టు ఊడటం రాలిపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నెయ్యి శిరోజాల పరిరక్షణకు బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. రెండు టీ స్పూన్లు నెయ్యి ,టీ స్ఫూన్ ఆలీవ్ ఆయిల్ తో కలిపి తలకు రాసి ఓ ఇరవై నిమిషాలు అలా వదిలేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే తలకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది అంటున్నారు.

Leave a comment