పదేళ్ళ తర్వాత ఊర్మిళా మండోత్కర్ మళ్ళీ వెండి తెర పైన కనించ నుంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ మెయిల్ చిత్రం ఒక ప్రత్యేక గీతంలో ఆమె మళ్ళీ చక్కని నృత్యం చేయనుంది. ఈ విషయం గురించి చెపుతూ ఊర్మిళ, పదేళ్ళ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నానంటే నాకు ఆపదం నచ్చటం లేదు మనకి జీవితంలో ప్రాధాన్యాలు ఉంటాయి. ఒక్కో సమయంలో కొన్నింటికి ప్రాధాన్యత ఇస్తాం ఇదీ అంతే . అప్పుడు బ్రేక్ ఇప్పుడు యాధవిధిగా నా ప్రయాణం నాకు ఏదైన నచ్చితే చేస్తా. ఈ మధ్యలో సరైన కథలు రాలేదు నేను చేయలేదు అంతే అంటుంది ఊర్మిళ.

Leave a comment