మునగ కాయను పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఉపయోగపడేది మునగ చెట్టే ననీ,, నారింజలో కన్నా విటమిన్ సి ఏడు రెట్లు ఎక్కువగా వుందని రక్తంలో చక్కర స్ధాయిని క్రమ బద్దం చేస్తుందని ఇప్పుడు అమెరికా కుడా గుర్తించింది. ఆసియా, ఆఫ్రికా లో ఇప్పటికే మునగ వినియోగం ఎక్కువే. మునగాకు పొడిని పళ్ళ రసాలలో స్మూటీస్ లో చల్లుకుంటే అది బాలవర్ధక మని చెప్పుతున్నారు. మునగ గింజలతో తయారు చేసిన నునేన్ తో సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మునగ ఆరోగ్యానికి మంచిదని, వంటలలోను, ఆయుర్వేద మందుల్లోనూ వాడటం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్త అద్యాయినాల తో ఇది ప్రపంచం లోనే బెస్ట్ అని తేల్చారు.

Leave a comment