ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జబ్నా చౌహాన్ ఈ రోజు దేశం మొత్తం దృష్టికి వచ్చిన సెలబ్రెటీ . హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా లోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్. తన గ్రామంలో ఆమె చేపట్టిన మధ్య పాన నిషేధం, బాల్య వివాహాలు వరకట్న వేధింపులు, నివారించడమే లక్ష్యంగా గ్రామం గురించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఆమె ఆ రాష్ట్రం అందించే బెస్ట్ ప్రాధాన్ అవార్డు తీసుకున్నారు.

Leave a comment