టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన వెయిట్ తాగొచ్చు అంటున్నారు నిపుణులు. ముంజేతులు, పిరుదులు, దైస్ బరువు తగ్గాలి అంటే జింమ్ కు వెళ్ళడం బెటర్. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీసు వల్ల లీన్ లుక్ వస్తుంది. అలాగే డాన్స్ కూడా రొటీన్ కు అదనంగా ప్రయోజనం కలుగ జేస్తుంది. యోగా డాన్స్ వల్ల శరీరానికి ఫ్లేక్సిబిలిటీ వస్తుంది. బరువు తగ్గే క్రమంలో ట్రైనర్ పర్యవేక్షణ చాలా అవసరం. అన్నింటికంటే సేఫ్టీ ముఖ్యం. ఏ వర్క్అవుట్ వల్ల ఏ ప్రయోజనం వుంటుందో ట్రైనర్ చెప్పాలి. అలాగే శరీర సామధ్యం విస్మరించవద్దు. ఇంట్లో సొంత వర్క్ ఔట్స్ వల్ల అంట త్వరగా లక్ష్యం చేరుకోరు. జిమ్ లేదా ట్రైనర్ సహాయం తో వర్క్ అవుట్స్ చేయాలి. కొవ్వు స్పైసి పదార్ధాలు తినకుండా ట్రైనర్ సుచించినవే తీసుకోవాలి. డాన్స్, యోగా, ఇతర వ్యాయామాలతో అనుకున్న బరువు తగ్గడం కష్టం కాదు.
Categories
WhatsApp

మంచి ట్రైనర్ అద్వర్యం లో బరువు తగొచ్చు

Leave a comment