నీ హారిక,

కొత్త సంవత్సరం వచ్చేసింది. మనకు మంచి జరగాలని కోరుకొంటాం కానీ మన వైపు నుంచి మనం ఏం చేస్తూ పోతే మనకి మంచి జరుగుతుందో తెల్చుకొంటే సగం విజయం సాదించినట్లే. షేక్ స్పియర్ ఏమంటుండoటే మంచో చెడో అన్నది లేదు. కానేఎ ఆలోచన దాన్ని తయారు చేస్తుంది అని. జీవితం లో ప్రతి అనుభవానికి ఓ మంచి వైపు ఉంటుంది. దాన్ని తరచి చూసుకోగల అలవాటు చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటు పరిణమించిన మంచి వైపు చూడాలి. కొన్ని సార్లు నచ్చినవీ జరుగుతాయి. వాటిని పట్టించుకోక పోవడం మంచిది. మనల్ని మనం ప్రేమించు కొన్నట్లే ఎదుటి వాళ్ళను ప్రేమించడం మొదలు పెడితే అంతా ఆనందమే కదా. ప్రపంచం మనకు అద్దం లాంటిది. అందులో మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడు సంతృప్తి పడాలి. అదే జీవితం!

Leave a comment