Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ఏ పెళ్లి కయినా వెళితే భోజనాలు అయినాక కిళ్ళీలు లేదా మౌత్ ఫ్రెషనర్ల మిశ్రమం కనిపిస్తుంది. సోంపు గింజలతో పాటు కొబ్బరి తురుమూ దోస గింజలు ,సౌర పప్పు ,మెత్తటి వక్క పలుకు ,కుంకుమ పువ్వు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చే ఆ మిశ్రమంలో ప్రధాన పాత్ర సోంపు గింజలకే. జీలకర్ర లాగే వుండే ఈ సోంపును డెజర్ట్లు ,స్వీట్లతో వాడతారు. బెంగాలీలయితే వాళ్ల కూరల్లో బేకరీ ఉత్పత్తులు సోంపు గింజల్ని వేస్తారు. ఇది మంచి ఔషధమే కాదు అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయిట. కాపర్ ,ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు A ,B,C,E విటమిన్లు సోంపు గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. సోంపు గింజల్ని నమిలితే లాలాజలంతో నైట్రేట్ల శాతం పెరిగి బీ.పీ నియంత్రణలో వుంటుంది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం బీ.పీ కి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నోటి సువాసన కోసం కాకుండా సోంపు అలవాటుగా రోజూ తిన్నా మంచిదే.
Categories
Wahrevaa

మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా

November 7, 2016June 16, 2017
1 min read

https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html

By admin

View all of admin's posts.

Post navigation

Next: మహిళా మెకానిక్ శాంతి దేవి ఒక్కరే
ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.
Next: ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి
ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న ఈమె శరీర వర్ణానికి సంబంధించిన ఓ క్యాంపైన్ ద్వారా మీడియా కంటబడింది. ఈమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెడితే రెండు లక్షల మంది ఫాలోవర్లు అవటంతో ఈమె ఇన్స్టాగ్రామ్ స్టార్ అయింది. తెల్లని తెలుపు సన్నని శరీరం మాత్రమే అందం అని పేర్చుకున్న గోడల్ని ఈ మెలనిన్ గాడెస్ లు చాలా మంది వస్తే బాగుండు.

Related Post

వేసవి పానీయం ఆమ్ పన్నా

April 12, 2022
0 mins Read

రెండు అవసరమే

April 11, 2020
1 min Read

 కోపంతో బి.పి రాదు 

August 27, 2020
0 mins Read

సవాళ్ళంటేనే ఇష్టం

December 16, 2019
0 mins Read

Leave a comment Cancel reply

You must be logged in to post a comment.

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.