నాలుగు భాషా చిత్రాల్లో నటిస్తున్న అసలు ముందుగా ఏ భాషా చిత్రంలో నటిస్తే ఆ భాష నేర్చుంకుంటా పైగా ఆ భాష నేర్చుకునే క్రమంలో నేను కోన్ని కిటుకులు పాటిస్తా ఒక పాత్రలో ఆ భాష ఒకో యాసలో మాట్లాడుతుంటారు నేను ప్రాంతీయ మాండలికాన్ని పట్టుకుంటా అప్పుడు సహజంగా అనిపిస్తుంది నాకు అంటుంది అనుపమా పరమేశ్వరన్. అసలు భాష నేర్చుకుటేనే చుట్టు ఉన్న వాళ్ళతో సంకోచం లేకుండా మాట్లాడగలము. నేను అయితే ఆ భాష నేర్చుకునే క్రమంలో చుట్టు ఉన్న వాళ్ళతో మాట్లాడతా నాకు తెలుసు చిన్న తప్పులు దోర్లుతాయి అని వాళ్ళు ఎలా మాట్లాడాలో సరిదిద్దుతారు చేప్తారు అలాగే అంతే ఆ భాషా నాకు తోందరగా వంటపట్టేస్తుంది అంటుంది అనూపమా.

Leave a comment