వేసవి ఎండలు ముదురుతున్నాయి. తప్పదు ఎండ మండి పోతున్న పనుల గురించి బయట తిరగవలసిందే.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి సడన్ గా వేడిగా అనిపిస్తే ఈ హాట్ ష్లాష్ భావన రాగానే ఐస్ వాటర్ తాగాలి.  మొహం ,మెడ , ఛాతీ దగ్గర వచ్చే హాట్ ష్లాష్ కు ఐస్ వాటర్ వల్ల ఉష్ణోగ్రత కొంత తగ్గిపోతుంది. మెడపైన ఐస్ ప్యాక్ పెట్టుకొన్న శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. బరువు పెరిగితే కూడా అదనపు కొవ్వు వల్ల శరీరంలో వేడి పెరుగుతోంది అందుకే వ్యాయామం తప్పనిసరి . వీలైనంత వరకు కాటన్ వస్త్రాలే ధరించాలి . కెఫైన్, స్పైసీ పదార్థాలకు దూరంగా ఉండాలి.

Leave a comment