పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా ఆరోగ్యాంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర  క్రమ బద్దీకరిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. పళ్ళు కళ్ళు రక్షిస్తుంది. వార్ధక్యం తో పోరాడుతుంది. ఐరన్ వంటి ఖనిజాలని గ్రహించి ఆహారాన్ని శరీరం సులువుగా జీర్ణం చేసుకోవటానికి ఉసిరి సాయపడుతుంది. ఒక్క చిన్న ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో లభించే విటమిన్ సి కి సమానంగా ఉంటుంది. ఉసిరి తో తయారు చేసిన మురబ్బా జామ్ లాగా  బావుంటుంది.  ఉసిరి రైతా చక్కని డైటరీ సప్లిమెంట్.

Leave a comment