మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్ బాగా అమరుతుంది. టాప్ కోట్ షైనీ గా ఉండాలి. షిమ్మరీ ఫినిష్ గల పాలిష్ లు ఎక్కువ రోజులు ఉంటాయి. పియర్ లేసేంట్ ఫార్ములాలు నాణ్యమైన మైకా పార్టికల్స్ కలవి మ్యాటిష్ ఫినిష్ తో పోల్చితే వేర్ అండ్ టేర్ తక్కువగా ఉంటాయి. నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలంటే త్వరగా డ్రై అయ్యేవి తీసుకోకూడదు. ఇవి సౌకర్యంగా ఉంటాయి కానీ ఎక్కువ రోజులు వుండవు. గోళ్లకు రెగ్యులర్ ఆయిల్ చేస్తే నెయిల్ పాలిష్ పీలప్ కాకుండా వుంటుంది. తేలికైన బేబీ ఆయిల్ తో వేళ్ళ గోళ్లు చేతులు మస్సాజ్ చేస్తే అప్పటికే మ్యానిక్యూర్ తో ఫ్రెష్ గా కనిపించే చేతులు ఈ బేబీ ఆయిల్ తో మెరుస్తూ ఉంటాయి. జిడ్డు ఉండదు కనుక అసౌకర్యంగా ఉండదు.
Categories
Soyagam

మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే

Leave a comment