Categories
వర్షాకాలపు వాతావరణానికి రఫుల్ డ్రెసెస్ బాగుంటాయి. మిడ్డీ మ్యాక్సీ వంటి రకరకాల మోడల్స్ లో రఫుల్ డ్రెసెస్ మన్‌సూన్ ఫ్యాషన్ గా మార్కెట్ లోకి వచ్చాయి.షిఫాన్,క్రేప్ మెటీరియల్ తో తయారయ్యే ఈ డ్రెస్ లు వర్షాల్లో ధరించేందుకు అనువుగా ఉంటాయి. ప్రత్యేక సందర్భాలు ఈవినింగ్ గెట్ టు గెదర్ లకు పువ్వులు, లతలు జామెంట్రీ డిజైన్లతో ఉండే రఫుల్ డ్రెస్ లు నప్పేలా ఉంటాయి. చెవులకు జుంకీలు తలకు టర్బన్ చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో రఫుల్ డ్రెస్ లు నలుగురి మధ్య ప్రత్యేకంగా ఉంచుతాయి.