చాలా మందికి తియ్యని పదార్ధాలు ఇష్టం. ఎక్కువగా తీపి తినటంవల్ల శరీరం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.పంచదార బెల్లంతో తయారైన స్వీట్లకి ప్రత్యామ్నుయం వెతికితే సరిపోతుంది. ఈ రోజుల్లో రెస్టారెంట్ డిజర్ట్ లు కూడా దాదాపుగా ఆరోగ్యవంతమైన పండ్లతో నిండి ఉంటున్నాయి. తేలిక పాటి గుజ్జులేని కస్టర్డ్ లేదా చీజ్ కేక్ వంటి వాటికీ బదులుగా  టార్ట్ లు తీసుకోవటం మంచిదే. క్రీమ్ పాలు చేర్చిన టార్ట్ లు గుడ్డుతో చేసినవి. తాజా పండ్లు నింపినవి ఎన్నోరకాల తియ్యదనపు ఇచ్చేవి ఉన్నాయి.   ఫ్రూట్ సూప్స్,షర్ బతలు కూడా మంచి  ప్రత్యామ్నుయాలు.తియ్యదనం పైన ఇష్టం పోగొట్టుకోకుండా తినదగిన ఎన్నో పదార్ధాలు ఎంపిక చేసుకోవచ్చు.

Leave a comment