కాటన్ దుస్తుల విషయంలో జిడ్డు మరకలు పడితే చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాలి. మారక ఫ్యాబ్రిక్ లోపలికి చొచ్చుకుని పోతుంది. దుస్తుల పై మారక ఎంత గాడం గా పడిందన్నా దాని పైనే దీన్ని వదిలించుకునే తీరు ఆధార పడి వుంటుంది. హెవీ డ్యూటీ లిక్విడ్, లేదా రెండు భాగాలు డిటర్జెంట్ పేస్టు తయాచేసి వాడాలి. శుబ్రమైన టూత్ బ్రష్ తీసుకుని మారకపై డిటర్జెంట్ పేస్టు రాయాలి. రుద్దటం వల్ల మరక మరింతగా ఫ్యాబ్రిక్ మొత్తం పరుచుకుంటుంది. కొద్ది సేపు ఆ పేస్టు ను అలాగే వుంచి చేత్తో నులిమేస్తు ఉతకాలి. ఫ్యాబ్రిక్ తట్టుకునే గుణం కలది అయితే వేడి నీళ్ళల్లో ముంచ వచ్చు. మరక గనుక అలాగే వుంటే ఎండలో అరవేయకుండా మళ్ళి తొలగించే ట్రిక్ అనుకరించాలి.

Leave a comment