కాటన్ చీరెల పైన వేసే కలంకారీ డిజైన్ లు ఎప్పుడూ ప్రసిద్దే. ఏ కాలంలో నైనా కాటన్ శరీరానికి హాయి నిచ్చేదే. అలాగే కలంకారీ ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించే కళ. మిడ్డీస్ క్రాప్ టాప్స్ షర్ట్ స్టయిల్ లాంగ్  బ్లౌవుజులకు కలంకారి స్టయిల్ ఎంచుకుంటే ఫ్యాషన్. ఈ కలంకారీ ఇండో వెస్ట్రన్ స్టయిల్ కాబట్టి బంగారు ఆభరణాలు లేదా ఫంకీ ఆభరణాలు మ్యాచింగ్ గా వేసుకోవచ్చు. టెర్రీ కోట జర్మన్ సిల్వర్ ఫ్యాబ్రిక్ వంటి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ వేసుకున్న ఈ కలంకారి స్టయిల్ చక్కగా మ్యాచ్ అవుతాయి. చిన్న ఫంక్షన్స్ ఆఫీస్ కు కూడా ఈ కలంకారీ డిజైన్ డ్రెస్ లు బావుంటాయి.

Leave a comment