మధ్యప్రదేశ్ కళలు, క్రాఫ్ట్ లు ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు ఇది తరతరాల వారసత్వ సంపద జబల్ పూర్ లోని జెడా  ఘాట్ లో దౌన్ డర్ జలపాతాలు అక్కడ కనిపించే పాలరాతి చెక్కడాలు సందర్శకుల కళ్ళను కట్టిపడేస్తాయి.నర్మదా తీర ప్రాంతంలో దొరికే వాటితో అందమైన శిల్పాలు తయారు చేస్తారు శిల్పాలు. ఈ పాలరాతి శిల్పాలు ఘాట్ ల వెంట దుకాణాలు వీధుల్లో కనిపిస్తాయి తెల్లని పాలరాతితో చెక్కిన మహా శివుని లింగ రూపం చాలా అందంగా ఉంటుంది.

Leave a comment