రష్యా కు చెందిన OLGANOSKOVA   గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్  మిల్క్ చాకొలేట్ ఆహారపు రంగులతో మార్బుల్ ఎఫెక్ట్ తేవటం అంటే వేర్వేరు రంగుల ఐసింగ్ కు ఒకేసారి కేక్ పైన పోయాలి. మెరిసే కేకు వెనక కథేమిటో చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో తయారీ విధానం వుంది. ఇలాంటివి తయారు చేయాలంటే చేయి తిరిగిన షెఫ్ కు మాత్రమే కుదురుతుందని అనుకునే అక్కర్లేదు. ఈ ప్రపంచ వ్యాప్త ఫెమస్ కేక్ ను టై చేయచ్చు. చూడండోసారి.

Leave a comment