ఈతరం వారంలో ఐదు రోజులు పనిచేస్తే అందులో ఏడుగంటలు కూర్చునే ఉండి,30 ఏళ్ళ లో దాదాపు నాలుగు లక్షల గంటలు కాలు కడప కుండా గడిపారని లెక్క వేసి ,ఇలా కూర్చోవటం వల్లే హుద్రోగం,మీద నడుంనొప్పి అనుమానం లేకుండా శరీరంలో వచ్చి కూర్చుంటున్నాయంటున్నారు ఎక్స్ పర్డ్స్, కూర్చోవటం తప్పుకాదు, కానీ సమస్య అతిగా కూర్చోవటం . అందుకే పనిలో ఉన్నా సమయంలో కూడా గంటకోసారి ఐదునిముషాల పట్టు ఆలా తిరగాలి . ఫోన్ రాగానే నిలబడి నడుస్తూనో మాట్లాడాలి . ఏ బస్సో ఎక్కితే ఆ కాస్సేపు నిలబడే ప్రయాణం చేయాలి నిలుచునే వర్క్ చేసుకొనే బల్లలు వచ్చాయి . అవి కొనుక్కొని ఆలా కాస్సే  పైననిలబడి పనిచేయాటం అలవాటు చేసుకొంటే మంచిది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే మంచిదే మరి .

Leave a comment