వాకింగ్ లో వర్కవుట్స్ ఆపకుండా ఊపిరి తిరగకుండా చేస్తేనే ఫలితం అనుకొవద్దు మధ్య మధ్యలో కాసేపు ఆగినా ,రెస్ట్ గా నిలబడ్డ సహజంగా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు .తక్కువ ఇంటెన్స్ తో వ్యాయామాలు చేయవచ్చని కెనిడియన్ పరిశోధకులు పేర్కోన్నారు. దీనివల్ల మెటబాలిజం బాగా మెరుగు పడుతుందనే రెండు వారాలలో కేవలం ఆరు వర్కవుట్స్ తో కూడా 29 శాతం ఫలితాలు ఉంటాయి అంటున్నారు. 20 నిమిషాల వర్కవుట్స్ చేస్తే ఎనిమిది నిమిషాలు మామూలుగా సాగిస్తూ మిగతా సమయం ఎక్కువగా చేయలన్నారు. ఆయాసపడిపోతూ కఠినంగా సాగిస్తేనే ఫలితం వస్తుందని అనుకోవద్దనీ సులువుగా సాగించే ప్రయత్నాలు చేసినా కొలెస్ట్రాల్ కరిగిపోతాయి అంటున్నారు.

Leave a comment