వేడిగా టీ , వేడి వేడిగా కాఫీ అంటూ ఎంతో మంది ఈ అలవాటును ప్రాణప్రదంగా ప్రేమిస్తారు . వేడి కాఫీ గంటకోసారి తాగకపోతే ఉండలేమంటారు తాగితే కాఫీ ,టీ లు తాగారు కానీ ,వేడిగా తాగకండి ,నోట్లో పళ్ళు పాడవుతాయి అన్నవాహిక కాన్సర్ రావచ్చు అంటారు పరిశోధకులు రకరకాల క్యాన్సర్ల పై జరిగే పరిశోధనల్లో ఈ విషయం గుర్తించారు . అయితే ఇది నిర్దారించ లేదు కనుక ,ఇంకా వేడి కాఫీ ,టీ లతోనే కాన్సర్ వస్తోందా అని అధ్యయనం చేయవలసి ఉంది కనుక, ఏది ఎలా ఉన్నా 65 డిగ్రీల సెంటి గ్రేడ్ కన్నా తక్కువ వేడి తోనే సరిపెట్టుకొండి అప్పుడు ప్రమాదం ఉండదంటున్నారు .

Leave a comment