అటామిక్ న్యూక్లియస్ లోని న్యూక్లియర్ షెల్ మోడల్ ను ప్రతిపాదించినందుకుగాను జర్మనీ శాస్త్రవేత్త మరియా గోపర్ట్‌ మేయర్‌ నోబెల్ ప్రైజ్ పొందారు అటామిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రం అందులో ప్రోటాన్ లు న్యూట్రాన్ లు ఉంటాయి. ఆ కేంద్రం శక్తి స్థాయిల నిర్మాణం ఇలా ఉంటుందీ అని మరియా కానిపెట్టారు అవి అణు స్వభావాలను తెలుసుకోవటానికి పనికి వచ్చే లెక్కలు. వైద్య రంగంలో కూడా న్యూక్లియస్ షెల్ మోడల్ వ్యాధుల చికిత్స, నిద్ధారణ. వ్యాధి దశల గుర్తింపులకు ఒక మార్గ దర్శకం వంటివి. ఈ భౌతిక శాస్త్రవేత్త ప్రయోగాలు మనిషి జీవితానికి ఒక కొత్త వెలుగు చూపించాయి.

Leave a comment