మొట్ట మొదటి ఉమెన్ మెరైన్‌ ఇంజనీర్‌ సోనాలీ బెనర్జీ. మెరైన్‌ ఇంజనీర్‌ ఓడ మరమ్మతులు,నిర్వహణ. నేటి ఆధునిక నౌకల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్‌ ఈ సాధనాలను అర్ధం చేసుకోవాలి. ఆ పరికరాలు ఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంటోంది సోనాలి. మెరైన్ ఇంజనీర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశం పొందారు 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తేలింది. ఆమెను ఆఫీసర్స్‌ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియాలో శిక్షణ పూర్తి చేసుకొని 27 ఆగస్టు 1999 న మెరైన్‌ ఇంజనీర్‌ అయ్యింది సోనాలి .ఓడలోని మిషన్‌ రూమ్‌ బాధ్యతలు నిర్వహిస్తుంది.

Leave a comment