కాటన్ కుర్తీలు ఈ వేసవికి సౌకర్యమే .ఇది వరకు చక్కని పూవుల ప్రింట్లు ,యానిమల్ జామెట్రికల్ ప్రింట్లు ,లతలు ఆకులు, కుర్తీలు ఆకర్షణీయంగా అనిపించేవి. ఇప్పుడు అందమైన కుర్తీలు అదనంగా బటన్లు ,పైపింగ్ లు ప్రింట్లతో మరింత కంఫర్టబుల్ గా కనిపిస్తున్నాయి. త్రీ ఫోర్స్ చేతులతో ఛాతీ పైన చక్కని ఎంబ్రాయిడరీలు ,వ్రాప్ స్టైల్ పొడవాటి కాటన్ కుర్తీ కాంట్రాస్ట్ ఫ్యాబ్ పైపింగ్ ముందు భాగంలో చక్కని బటన్లు ఒక ఫ్యాషన్ లుక్ తెచ్చాయి. అలాగే రెండు రకాల వస్త్రాలతో కుట్టిన ఫ్యానల్స్ మరింత స్టైల్ గా ఉన్నాయి. అవే కాటన్ కుర్తీలు డిజైనర్లు వాటిని ఎన్నో మోడల్స్ తో కుట్టేసి వేసవికి ఇంతకు మించి ఇంకో డ్రస్ వద్దనిపించేలా చేసేశారు.

Leave a comment