సాప్ట్ డ్రింక్స్ కంటే కుడా డైట్ డ్రింక్స్ వల్లే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ లో చెక్కెర పళ్ళు మాత్రమే ప్రమాదం. డైట్ డ్రింక్స్ వల్ల డిమెంషియల్ పక్షవాతం వచ్చే అవకాశాలు వందరెట్లు ఎక్కువని తేలుతుంది. 4400 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన ఈ అద్యాయినంలో ఈ విషయం వెల్లడైంది. లో షుగర్, నో షుగర్ అనే పానీయం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా వుందని అనుకోవద్దు. హెల్త్ డ్రింక్స్ లో వుండే రాసాయినాలు ఏ మాత్రం పోషక విలువలు లేని కాంబినేషన్స్ కొంటే వట్టి పాలు తాగినా ఎంతో మేలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి. పాలు, కొబ్బరి నీలు, నిమ్మరసం, తేనె వంటి సహజమైన వాటి తోనే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని ఈ రిపోర్టు స్పష్టం చేస్తుంది.

Leave a comment