ఉప్పాడ పట్టు చాలా తేలికైన అందమైన చీరె కొత్తగా ఉప్పాడ కు ఎన్నో హంగులు అద్దారు నేత కళాకారులు మయూరాల అంచులు పులా లతలు నిండిన బంగారు వర్ణపు కొంగులు ఉప్పాడకు కొత్త అందం తెచ్చాయి . చీరె మొత్తం గోల్డ్ మీనాకారి పనితనములో పూలు పక్షులు డిజైన్ లు చీరెకు అద్భుతమైన లుక్ ని తెచ్చాయి . ఉప్పాడ చీరె కు అసలైన అందం కాంట్రాస్ట్ కలర్ పైటకొంగు . తేలికైన చీరె రంగుకి కళ్ళు టెరిక్ వర్ణపు పైటకొంగు పైన బంగారు వర్ణపు జారీతో ఉప్పాడ అమ్మాయిల ఫేవరేట్ గా ఉంది .

Leave a comment