క్రితం సంవత్సరం ఫోర్భు జాబితా ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసాబాగుప్తా బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ల గారాబు పట్టి. ప్రేమ పెళ్ళి చేసుకొని తెలుగువారి ఇంటి కోడలైన మసాబా లక్కే ఫ్యాషన్ వీక్ వంటి ప్రతి ష్టాత్మాక ఫ్యాసన్ షోలోతో పాటు బాలీవుడ్ ఫ్యాషనిస్టు సోనమ్ కపూర్ వంటి సెలబ్రెటీలకు ఎన్నో డిజైన్స్ రూపొందించారు . కాటన్ మప్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయా ప్రతిబింబించే డిజైన్స్ రూపొందించటం మసాబా ప్రత్యేకత మెరిసే రంగుల్లో ఫ్లేపుల్ ప్రింట్స్ తో మసాబా స్టైల్స్ రిచ్ గా ఫ్యాషనబుల్ గా ఉంటాయి.

Leave a comment