నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం వయసులో ఆరోగ్యాంగా ఉన్నవాళ్లు కూడా ఏదీ తిరగటం లేదనో గుండెల్లో మంట అవో చెపుతూ వుంటారు. సరైన నిద్ర లేకపోవుటం వల్ల కూడా ఆమ్లాలు రిఫ్లెక్ కావటం జరుగుతుంది. యాంటాసిడ్ వాడటం కంటే గృహవైద్యమే బెస్ట్ గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పరగడుపున తాగటం మంచి పరిష్కారం. ప్రతిరోజు రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవచ్చు. భోజనం తర్వాత యాపిల్ తినాలి. బోర్లా పడుకున్నా కుడివైపుకు తిరిగి పడుకున్న అదనపు ఒత్తిడి తో నెప్పి ఉండచ్చు. ఎడమ వైపుకె తిరిగి పడుకోవాలి. దానికి సరైన పరిష్కారం ఫాస్ట్ ఫుడ్స్ జాకీకి వెళ్ళక పోవటం సాధ్యమైనంత వరకే ఇంటిపంట పైనే ఆధార పడటం ఒక్కటే. కుటుంబాలకు దూరంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా కనీసం పెరుగన్నం ఇంట్లో ప్రపోజ్ చేయటం నేర్చుకున్న సమస్య నుంచి బయట పడతారు .
Categories
Wahrevaa

మసాలాలు లేకుండా పెరుగన్నం తినండి చాలు

Leave a comment