సహజ సిద్ధమైన మసాజ్ లోషన్ తో తలనుంచి పెదాల వరకు సున్నితంగా మసాజ్ చేసి ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయిస్తే పాపాయి హాయిగా నిద్రపోతాడు. స్నానం చేయించే ముందే తుడిచేందుకు మెత్తని టవల్ అందుబాటులో ఉంచుకోవాలి శుభ్రంగా తడి తుడిచేయాలి . స్నానం తర్వాత పాపాయి వళ్ళు తేమగా ఉండాలి. బాదం నూనె పల్చగా వాళ్ళంతా రాయాలి. డైపర్ వాడటం వల్ల చర్మానికి రాష్ రాకుండా అక్కడ బాదం నూనె రాయాలి. మెత్తని నూలు దుస్తులు వేస్తే పాపాయికి సౌకర్యంగా ఉంటుంది.

Leave a comment