సీరియస్ గా కాదు సరదాగా వుండాలి. సరదాగానే ఆలోచించాలి. అప్పుడే ఒక కొత్త ఫ్యాషన్ ఐడియా వెలుగుతుంది. న్యూయార్క్ లోని హెయిర్ స్టయిలిస్ట్ అలెన్ ధామస్ వుడ్ ‘హెయిర్ స్తిక్కర్స్ ట్రెండ్స్’ క్రియేట్ చేసింది. ఎలా అంటే తలపై పప్పీల్లాగా జంతువులు, వుడ్ ధీమ్స్ స్తిక్కర్స్ అతికించింది. వీటిని గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కునే స్తిక్కర్స్. సులువుగా చేసేయొచ్చు. సరదాగా అనిపించినా ఈ ట్రెండ్ ను అమెరికా యు.కే ల్లోని స్కూల్ గర్ల్స్ ఫాలో అయ్యిపోతున్నారుయువత కూడా ఈ ట్రెండ్ ని ఓకే చేసింది. చేయడం అంటే బొమ్మల్ని స్టిగ్ చేసి ఆ ఫోటోలో ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే వాటిని చూసి ఇంకెంత మందో ఫాలో అయిపోతున్నారు. జుట్టుకు పూసిన స్టిక్కర్స్ చూసి యూత్ ఫిదా అవ్వుతున్నారు.ఓ సారి లుక్కేయండి.

Leave a comment