చీరె కట్టాలంటే మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి అంటారు అమ్మాయిలు చీరె కు సరిగ్గా సరిపోయే ఆభరణాలు వెతకటం పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఏకంగా చీరెతోపాటు మ్యాచింగ్ ఫంకీ నగలు వచ్చేశాయి. కాటన్, రాసిల్క్ ,లెనిన్ తరహా ఫ్యాన్సీ చీరెలకు మ్యాచింగ్ గా వస్తున్నా నగల సెట్ అచ్చంగా చీరె రంగులో ఉండే సిల్క్ దారాలతో నో, చెక్క లేదా టెర్రికోట పూసలు కలిపి చీరెకొంగు కో, బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా రూపొందిస్తున్నారు . లెనిన్ చీరెలతో ఆక్సిడైజ్డ్ సిల్వర్ నగలు జత చేస్తున్నారు. నెక్లెస్, గాజుల సెట్ కూడా వస్తున్నాయి ఈ సెట్ ఆన్ లైన్ లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి.

Leave a comment