డ్రైవ్ చేస్తూ మాట్లాడవద్దని ఎన్ని హెచ్చరికల్లు జారి చేసిన పోలీసులు ఆపుతున్నా,శిక్షిస్తామంటున్నా ఫోన్ డ్రైవింగ్ మానడం లేదు. ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడే అంశాన్ని మెదడు ఊహించుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు కళ్ళ ఎదురుగా జరిగే అంశాలు మెదడు గుర్తించదు.ఫలితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కాదు సెల్ ఫోన్ వాడకం వల్ల తెచ్చుకుంటున్న అనర్ధం. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతుంటే ప్రమాదం గుర్తించి స్పందించే సమయం సరిపోదు. అందుకే మాటలు,డ్రైవింగ్ ఒకే సమయంలో వద్దు.

Leave a comment