పిల్లలు మట్టిలో ఆడుకుంటే చాలా మచిది అంటున్నాయి అద్యాయినాలు. సాధారనంగా పిల్లలు మట్టిలో ఆడుకుంటా మంటే, చిన్ని చిన్ని తోట పనులు’ చేస్తామంటే చేతులు మురిగ్గా అయిపోటాయని గొళ్ళలో మట్టి చేరి అనారోగ్యాలు వస్తాయనితల్లులు దండిస్తూ ఉంటారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిములతో రుగ్మతలు వస్తాయనుకుంటారు. ఇవి అపోహలు అంటున్నారు పరిశోధకులు. పిల్లలు మట్టిలో స్వేచ్చగా ఆడుకుంటే మూడ్ బావుంటుందని, ఒత్తిడి ఎదుర్కొగలరని చెప్పుతున్నారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిమి కీటకాలు మెదడు లోని మూడ్ ను మెరుగు పరిచే రాసాయినాలు విడుదల ని ఉద్దీప్తం చేస్తాయంటున్నారు. అంచేత పిల్లల్ని మట్టిలో అడుకోనివ్వడం మంచిదేనంటున్నారు.

Leave a comment