పరుగు పందెంలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించటంతో వెలుగులోకి వచ్చిన ద్యుతి చంద్. జయపూర్ జిల్లా ఒడిశాలో పుట్టింది. నేత కారుల కుటుంబంలో పుట్టిన ద్యుతి న్యాయ శాస్త్రంలో డిగ్రీ తీసుకొంది. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో 100 మీటర్ల రేసులో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయ స్ప్రింటర్ గా రికార్డు సృష్టించింది. 2014 నుంచి గోపి చంద్ మైత్రహ్ ఫౌండేషన్ లో శిక్షణ పొందుతోంది. నిరు పేద కుటుంబం నుంచి కేవలం ప్రతిభ ఆధారంగా వృధి లోకి వచ్చిన యువక్రీడ కారిణి ద్యుతి చంద్.

Leave a comment