త్రీడీ వాల్ పేపర్లు వచ్చినట్లే త్రీడీ టాటూ స్టిక్కర్లు వచ్చాయి.   ఈ ఎఫెక్ట్ తో ఇవి శరీరంపైన ఉన్నట్లే ఉంటాయి.   అచ్చం పువ్వు,పండు, సీతాకోకచిలుక వచ్చి వాలినట్లూ, అంతెనా సాలీడు కూడ భుజంపైన ఉన్నట్లే ఉంటుంది.   గాయాల స్టిక్కర్లు కూడా ఉన్నాయి.   ఈ టాటూ అంటించుకుంటే భయంకరమైన గాయం ,లేదా డ్రాక్యులా వంటి మొహంతో చూపరులను భయ భ్రాంతులను చేయవచ్చు.  ఒక వేళ వెంటనే పోగొట్టలన్న కోల్డ్ క్రీమ్ తో   రుద్దేస్తే పోతాయి.

Leave a comment