ప్రకృతిలో అంతులేనన్ని వింతలున్నాయి . అంతుపట్టనికి ఎన్నెన్నో ఇందులో ఒకటి కెటిల్ డెవిల్స్ . యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ,మిన్నే సోటాలో ఉన్నా జడ్జి సి .ఆర్ మాగ్నే స్టేట్స్ పార్కులో ఉంది . ఈ పార్క్ లొంచి బ్రుల్ అనే నది ప్రవహిస్తుంది . ఈ నది సుపీరియర్ లేక్ లో కలసే ముందుగా రెండు పాయలుగా చీలుతుంది . తూర్పు పాయ 50 అడుగుల క్రిందిగా జలపాతంగా మారి లేక్ సుపీరియర్ వైపు ప్రవహిస్తుంది. కానీ పడమర పాయ ఒక బిలంలోకి ప్రవహిస్తుంది. ఈ బిలం ఎక్కడ తెరుచు కొంటుందీ ,నీళ్ళు ఎక్కడికి వెళతాయో ఇప్పటికీ కనిపెట్ట లేకపోయారు .

Leave a comment