హైద్రాబాద్ నగర మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు నగరంలోని హోలీ మేర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ భారతీయ విద్యా భవన్ లో జర్నలిజం ఉల్ ఉటాం కళాశాలలో ఎల్ఎల్ బి పూర్తి చేసి అమెరికా వెళ్లారు నాథ్ కరోలినా విశ్వవిద్యాలయంలో కార్డియాలజీ విభాగంలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. అమెరికాలో పౌరసత్వం ఉన్న కూడా 18 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసిన విజయలక్ష్మి ఎంతో తేలిగ్గా ఆ పౌరసత్వాన్ని వదులుకొని ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని 2016,2021లో తెరాస తరఫున జిహెచ్ఎంసి కార్పొరేటర్ గా ఎన్నికై ఇప్పుడు మేయర్ గా బాధ్యతలు చేపట్టారు.

Leave a comment