మీ అండ్ మా రాసిన రచయిత్రి ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య దత్త ఆ పుస్తకాన్ని ఆడియో బుక్ గా తీసుకోవచ్చు మూడేళ్ల క్రితం మీ అండ్ మై మా పేరుతో పుస్తకం రాశారు. ఆమె తల్లి తో ఆమెకున్న అనుబంధం అనే ఈ పుస్తకం దివ్య తల్లి నళిని దత్త డాక్టర్. భర్త మరణం తర్వాత పిల్లల్ని ఒక్కతే ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆమె పది మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ సరదాగా ఉండే మనిషి. కరణ్ జోహార్ నిర్మించిన జిప్సీ 2013 సినిమాలో నళిని దత్త స్ఫూర్తిగా తీసుకొని ఒక పాత్రను రూపకల్పన చేశారు. ఎంతో మంది మెచ్చుకొన్న ఈ పుస్తకాన్ని దివ్య దత్త తన వాయిస్ తో ఆడియో బుక్ గా తెస్తోంది .పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకాన్ని తెస్తోంది .

Leave a comment