Categories
WhatsApp

మెదడు యాక్టివ్ గా వుండాలంటే.

90 బిలియన్ల న్యురాన్లు నిరంతరం శరీరం గురించిన సిగ్నల్స్ పంపిస్తూ వుంటే దైనందన జీవితాన్ని మనం కులాసాగా గడిపేస్తాం. మరి మన మెదడు యాక్టివ్ గా వుండాలంటే ప్రత్యేకమైన  ఆహారం ఇవ్వాలి కదా రాత్రంతానిద్రలో మనం ఆహారం తీసుకొం గనుక తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఉత్సాహంగా వుండటం కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా తీసుకోవాలి. వారమో రెండుసార్లు చేపలు తింటే మంచిది రోజుకు సరిపడా విటమిన్-ఇ అందేలా నట్స్ సలాడ్స్ పాలు కూర వంటివి తినాలి. అలాగే బ్రెయిన్ కు ఎక్సర్ సైజ్ ఇచ్చేందుకు మెడకు ఫిజిల్స్ వంటివి పూరించాలి. నిద్రవల్ల జ్ఞాపకశక్తి, లెర్నింగ్ స్కిల్ల్స్ పెరుగుతాయి గనుక హాయిగా నిద్ర పోవాలి. నిద్ర టైమ్ లోనే మెదడులోని విషతుల్యాలు బయటకు పోటాయి. ముఖ్యంగా శారీరక వ్యాయామం తప్పని సరిగా చేయాలి. మెదడు యాక్టివ్ గా వుండాలంటే చేయవలసిన పనులు ఇవే.

Leave a comment