మనస్సుకి శరీరానికి మధ్య విడదీయలేని సంబంధం వుంటుందని ఒక వ్యక్తి తీవ్రమైన ఇన్ ఫెక్షన్ల భారినపడితే ముందర ఐక్యూ దెబ్బతింటుందని తాజా అధ్యాయనాలు చెభుతున్నాయి. తరచుగా ఇన్ ఫెక్షన్లకు గురై అనారోగ్యంతో హాస్పిటల్ పాలైతే ఆ వ్యక్తులు ఇతరులతో పోలిస్తే జ్క్షాపకశక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ఇన్ ఫెక్షన్లకు స్పందించటం వల్ల మెదడు శక్తి తగ్గిపోతుందని పరిశోధకుల అభిప్రాయం. అంటే ఇన్ ప్లమోషన్ తో మెదడు కణాలు కమ్యూనికేట్ అయ్యే మార్గం మారుతుంది. కనుక ఇన్ ఫెక్షన్లు వచ్చినప్పుడు సన్నగిల్లే శారీరకశక్తి పైనే కాకుండా అకారణంగా మెదడు నీరసపడటాన్ని గురించి శ్రద్ద తీసుకోవాలి.

Leave a comment