శరీరమే కాదు మెదడు నిత్య యవ్వనం తో ఉండేలా చుసుకోమ్మంటున్నాయి అద్యాయినాలు. వయస్సు 40 దాటే సరికి ఇంకేముంది లర్, పెళ్ళయింది పిల్లల్ని కనేసాం, వాళ్ళని పెంచుకుంటూ బతికేస్తే చాలు అనుకుంటూ నూటికి 80 మంది ఆడవాళ్ళు మెదడుకి వృద్దాప్యం తెచ్చి పెడుతున్నాదట, మెదడుని చైతన్యంతో, యవ్వనంతో ఉంచాలంటే డీప్ బ్రీత్, చిరు తిండ్లు మానేయడం, మెదడు చురుకుదనం పెంచే క్రీడలు ఉపయోగకరం. చెస్, బ్రిడ్జి, సుదోకో, ఫజిల్స్ బోర్డ్స్ గేమ్స్ వంటివి మెదడును ఉద్దీపథం చేస్తాయి. ఫోలేట్ అధికంగా వుండే ఆకు కూరలు కుడా మెదడుకు చురుకు దానాన్ని ఇస్తాయి.

Leave a comment