మెదడు ఒక వ్యాయామం ఇస్తే చురుగ్గా పని చేస్తుంది, దీని వల్ల జ్ఞాపక శక్తి  మేరుగావ్వుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే మనసులోని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివి వార్తా పత్రికల్లో చదివి వంటలు చెస్తుంటారు. వాటిని నోట్ చేసుకుని చూస్తూ వంట చెస్తుంటారు కదా. అలా కాకుండా ఒక సారీ ఒక పదార్ధం గురించి తెలుసుకుని, తిరిగి దాన్ని పదేపదే చూడకుండా మనస్సులో మనం చేసుకోవాలి. అలా గుర్తు తెచ్చుకోవడం మనం మన మెదడుకు ఇచ్చే వ్యాయామం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇలాంటి ప్రక్రియల వల్ల ఆరోగ్యం బావుంటుంది అంటున్నారు.

Leave a comment