ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాలైన శారీరక మేధా సంబంధిత రుగ్మతల నుంచి కాపాడతాయి రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావు ద్రాక్షల్లో అల్జీమర్స్ నివారించే గుణాలున్నాయి. వీటిలోని సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను క్యాన్సర్ లను రానీయకుండా కాపాడతాయి. ద్రాక్ష దేహాన్ని చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి వార్ధక్య లక్షణాలను దూరం చేస్తుంది. పరిశోధకులు రెడ్ గ్రేప్స్ క్యాన్సర్ ఫైటర్ గా గుర్తించారు. జీర్ణ కోశంలో అల్సర్లు, డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ద్రాక్ష రసం చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.

Leave a comment