వేసవిలో ఎండలతో పాటు కమ్మని వాసనతో మల్లెపూలు గుబాళించే రుతువు ఇది.ఈ పూలను ఔషధాలుగా వాడుకోవచ్చు తాజాగా మల్లెలు  నూరి, తడిబట్టలో చుట్టి కాళ్ళ పై పెట్టుకుంటే కళ్లు తడి ఆరిపోవటం, కళ్ళలో నీళ్ళు రావడం తగ్గుతాయి. మల్లెపూల రసం మొహానికి రాసుకుంటే ఛాయ మెరుగవుతుంది మల్లెల సువాసన మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వటం కాక తల నొప్పి తగ్గిస్తుంది.మల్లెల నూనెతో మర్దన చేస్తే కళ్ళు మంటలు తగ్గుతాయి. ఈ పూల వాసన డిప్రెషన్ అతి కోపాన్ని శాంత పరుస్తాయి. మంచి నిద్ర వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Leave a comment