బరువు తగ్గాలన్న,చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్న రక్త పోటు రాకుండా ఉండాలన్న మెడిటేరియన్ డైట్ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. మెడిటేరియన్ డైట్ లో ఉండే ఆలివ్ ఆయిల్,పాలిష్ చేయని తృణ ధాన్యాలు పళ్ళు చేపలు వంటివి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ డైట్ కారణంగా షుగర్ అదుపులో ఉంటుందని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరుశాతం తగ్గుతాయంటున్నారు. ఈ డైట్ వృద్యాప్యం లో  కూడా మెదడు చాలా చురుగ్గ పని చేస్తుందని చెపుతున్నారు.

Leave a comment