మీటు గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ నేను కాస్టింగ్ కౌచ్ భారీనపడి ఎనిమిది నెలలు పని పోగోట్టుకొన్ననని చెప్పింది అదితీ రావ్ హైదరీ. కెరీర్ ఆరంభించిన కొత్తలో నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయని ఊహాకు అందలే. ఒక్క సంఘటన నన్ను చాలా బాధించింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో అడ్జెస్ట్ అయితే ఛాన్స్ ఇస్తామన్నారు. నేను వద్దనేసి వచ్చేశాను. ఓ ఎనిమిది నెలలు నేను పని కోల్పోయాను. కొత్త అవకాశాలు రానందుకు చాలా డిప్రెస్ అయ్యాను. నా మేనేజర్ ,నాటీమ్ నన్ను ఆలోచనల నుంచి చాలా కష్టమ్మీద బయటపడేశారు అంటోంది అదితి రావ్ హైదరీ.

Leave a comment