గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఇష్టమే కానీ హెన్నా డిజైన్లు పెట్టాలంటే కాస్త కల ప్రావీణ్యత కావాల.హెన్నా స్టెన్సిల్స్ తో చూడ చక్కని పువ్వులు, లతలు ముద్దులొలికే ముగ్గులు అరచేతిలో అలంకరించుకోవచ్చు. ఈ స్టెన్సిల్స్ మందపాటి ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాగా ఉంటాయి వాటి పైన పల్చని పొరను తొలగించి చేతి పైన అతికిస్తే రంధ్రాలు గా డిజైన్ కనిపిస్తుంది.ఆ రంధ్రాల నిండా మెహందీ నింపితే ఈ డిజైన్ చేతి మీద ప్రత్యక్షం అవుతోంది తీసేసి కడిగేసుకుంటే చాలు. అందమైన అరబిక్ మోడల్స్ స్టెన్సిల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి.

Leave a comment